• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పుణేలో లారీ బీభత్సం ,30 మందికి గాయాలు

    మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ[ బీభత్సం](url) సృష్టించింది. బెంగళూరు హైవేలోని నావెల్ వంతెనపై ముందున్న వాహనాలను వేగంగా ఢీకొట్టింది. సుమారు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు…ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగ నిర్ధారించారు. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల వాహనాలు జారి ప్రమాదానికి గురయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv