• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నది మధ్యలో 30ఫీట్ల కటౌట్

  ఫిఫా వరల్డ్‌కప్ సమీపిస్తున్నందున అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఉన్న వల్లూర్ వద్ద ఏకంగా నదిలోనే భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. అర్జెంటినా స్టార్ లియోనల్ మెస్సీ 30 ఫీట్ల పొడవైన కటౌట్‌ని కడవు నది మధ్యలో స్థాపించారు. దీంతో ఈ దృశ్యం వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా రోడ్డు వెంబడి లేదా మైదానాల్లో కటౌ‌ట్‌లను ఏర్పాటు చేస్తుంటారు. కానీ, ఇలా ఏర్పాటు చేయడం ప్రత్యేకమని చెబుతున్నారు. ఈ [వీడియో](url)ను మీరూ చూసి కామెంట్ చేయండి మరి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv