• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టిన కారు

    బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీఎండబ్ల్యూ కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. అలా బైక్‌ను కొంత దూరం వరకు లాక్కెళ్లింది. ఈ ఘటనలో జీహెచ్‌ఎంసీ అధికారి బాలచందర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv