[VIDEO:](url) పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేయటం సహజం. కానీ, ఓ కుటుంబం వాళ్లు ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికి కూడా జన్మదిన వేడుకలు జరిపించింది. ఇంటిని అందంగా డెకరేట్ చేయటంతో పాటు పిల్లిని ముస్తాబు చేశారు. అతిథులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేయించి ఫటోలు, వీడియోలు చేశారు. ఈ వీడియోను నెటిజ్లు తెగ షేర్ చేస్తున్నారు.
-
Screengrab Instagram:cats_of_instagram
-
Screengrab Instagram:cats_of_instagram
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్