• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్విన్ సిస్టర్స్‌ను పెళ్లాడిన వ్యక్తి; కేసు నమోదు

    మహరాష్ట్రలోని షోలాపూర్‌లో ట్విన్ సిస్టర్స్ ఒకే వ్యక్తిని పెళ్లాడటం వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. కవల అక్కాచెల్లెళ్లు రింకీ, పింకీలు అతుల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ కవలలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అతుల్ ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపులా అంగీకారం తెలపడంతో జరిగింది. కాగా ఈ పెళ్లిపై స్థానిక అక్లూజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇద్దరిని పెళ్లి చేసుకోవడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv