• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యడియూరప్పకు తప్పిన ముప్పు

    [వీడియో;](url) కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో పెను ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దిగాల్సిన హెలిపాడ్ వద్ద ప్లాస్టిక్ పేరుకుపోవడంతో ల్యాండింగ్‌కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలెట్ హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. జెవారీలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేసే సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, దుమ్ము ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv