• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాఠాలు చెబుతున్న రోబో టీచర్

    బెంగళూరులో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, రోబో టీచర్‌ను పరిచయం చేసింది. ఈ రోబో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులను బోధిస్తుంది. ఇలా పాఠాలు చెబుతున్నఈ రోబో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో రోబో పాఠాలతో పాటు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన రోబో టీచర్ ప్రపంచంలో మొట్టమొదటిది కావడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv