• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజ్‌కోట్‌లో మోదీకి ఘనస్వాగతం

    మూడు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం లభించింది. రాజ్‌కోట్‌ జిల్లాలోని జాంకన్ దోర్నాలో జరిగే బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలు మోదీకి పూలు జల్లి ఘనస్వాగతం పలికారు. దీంతో ముగ్ధుడైన మోదీ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv