ఓ యువకుడు మొసలిని భుజాలపై మోస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాజ్వారా అనే గ్రామంలోని ఓ చెరువులో మొసలి కనిపించింది. దీంతో గామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇద్దరు యువకుల సహాయంతో అధికారులు మొసలిని తాళ్లతో బంధించారు. మొసలిని అమాంతం తన భుజాలపై ఎత్తుకున్న ఓ యువకుడు 300 మీటర్ల దూరంలో ఉన్న అటవీశాఖ వాహనం వద్దకు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Prabhas vs Dhanush: ప్రభాస్‌తో సై అంటున్న తమిళ స్టార్ హీరో.. బిగ్ ఫైట్ తప్పదా?
ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా ...
Srihari V
Bandla Ganesh: ‘టికెట్ల రేటు పెంపునకే సీఎం కావాలి’.. ప్రభాస్, తారక్‌కు బండ్ల గణేష్ చురకలు!
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ఏదోక కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. న్యూస్ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ ...
Srihari V
Apple iOS 18.2: ఐఫొన్ యూజర్లకు అలెర్ట్.. మీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారా? ఇవి మాత్రం మరవకండి
ఆపిల్ ఇటీవల iOS 18.1 అప్డేట్ ద్వారా యూజర్లకు కొత్త ఫీచర్లు అందించింది. వీటిలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో పాటు కాల్ రికార్డింగ్ వంటి కొత్త సౌకర్యాలు ఉన్నాయి. ...
Raju B
Pushpa 2 Item Song: సమంతను బీట్ చేయలేకపోయిన శ్రీలీల.. నిరాశలో ‘పుష్ప 2’ ఫ్యాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ...
Srihari V
Nayanthara Documentary Trailer: మాజీ లవర్స్ శింబు, ప్రభుదేవాపై నయన తార ఇండైర్ట్ కామెంట్స్.. వైరల్
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి నయనతార (Nayanthara) లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా ...
Srihari V
Amazon Deal Alert: వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫొన్‌పై భారీ డిస్కౌంట్, ఏకంగా రూ.10 వేలు తగ్గింపు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ఫ్లాగ్షిప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అందులో ప్రధానంగా వన్‌ప్లస్ నార్డ్ CE 3 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో ...
Raju B
Top 20 Science Fiction Novels For Beginners: మీలో మానసిక ఉత్తేజాన్ని నింపే టాప్ 20 సైన్స్ ఫిక్షన్ నవలలు
ఇంగ్లీష్ నవలలు చదవడం తొలిసారి ప్రారంభిస్తున్న వారు.. తేలికగా అర్థమయ్యే కథలు, సరళమైన భాష, ఆకర్షణీయమైన కథాంశాలతో కూడిన పుస్తకాలను ఎంచుకోవడం ఉత్తమం. సైన్స్ ఫిక్షన్ అనేది ...
Raju B
Prabhas: ట్రెండింగ్‌లోకి ప్రభాస్ – అనుష్క జోడి.. ఎందుకంటే?
టాలీవుడ్లో బెస్ట్ పెయిర్ అనగానే ముందుగా ప్రభాస్, అనుష్క జంట గుర్తుకు వస్తుంది. వారిద్దరి కెమెస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్స్ బేసే ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ...
Srihari V
Pushpa 2: ‘పుష్ప 2’ పాన్ ఇండియా ప్రమోషన్స్‌లో సరికొత్త ట్రెండ్.. రంగంలోకి స్టార్ క్రికెటర్లు!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ ...
Srihari V
Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి ‘కంగువా’ (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ...
Srihari V
Wedding Reception Gift Ideas: మీ అతిథుల హృదయాలను దోచే టాప్ 20 గిఫ్ట్ ఐడియాస్
పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు ఇవ్వడానికి మంచి గిఫ్ట్‌లు ఎంచుకోవడం ఒక ప్రత్యేకమైన ఆలోచన. ఈ గిఫ్ట్‌లు మనం వారికి చూపే ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరుస్తాయి. ఈ ...