• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ

    ఈ మధ్య తరచూ విమానాల్లో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇండిగో విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చండీఘడ్ నుంచి జైపుర్‌కి వెళ్లే విమానంలో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో చేసేదేం లేక ప్రయాణికులు అట్టలతో ఊపుకున్నారు. ఎయిర్ హెస్టెస్ టిష్యూ పేపర్లు అందిస్తే చెమటను తూడ్చుకున్నారు. ఈ వీడియోను పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. 90 నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv