• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్యాగ్‌తో ఆఫ్తాబ్; సీసీటీవీ ఫుటేజ్ వైరల్

    శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలకు చెందిన ఓ సీసీటీవీ ఫుటేజ్ బయటికొచ్చింది.[ వీడియో](url)లో ఆఫ్తాబ్ బ్యాగ్ తగిలించుకుని ఓ వీధిలో తెల్లవారుజామున 4.01 గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వీధి సమీప అటవీ ప్రాంతానికి వెళ్లే మార్గమని తెలుస్తోంది. ఈ వీడియో అక్టోబర్ 18న రికార్డ్ అయినట్లు సమాచారం. కాగా శ్రద్ధా శరీర భాగాలను పారేసేందుకు ఆఫ్తాబ్ ఈ బ్యాగ్‌ను ఉపయోగించుకున్నట్లు అనుమానిస్తున్నారు. బ్యాగ్ వేసుకుని అక్కడే రెండు మూడు రౌండ్లు వేసినట్లు గుర్తించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv