• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అంబటి రాయుడు రిటైర్మెంట్

  చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ తనకు చివరి మ్యాచ్‌ అంటూ ట్వీట్ చేశాడు. రెండు టీమ్స్(MI, CSK) తరఫున 14 సీజన్లలో 204 మ్యాచ్‌లు, 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్ ఆడాను. 5 ట్రోపీలు సాధించిన జట్లలో భాగస్వామిగా ఉన్నా. ఇది చాలా అద్భుతమైన ప్రయాణం అంటూ పేర్కొన్నాడు. రాయుడు ట్వీట్‌పై CSK యాజమాన్యం స్పందించింది. ఈరోజు జరిగే మ్యాచ్ మంచి ముగింపు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv