• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్షణాల్లో కుప్పకూలిన పురాతన టవర్‌

    [VIDEO](url): గుజరాత్‌ సూరత్‌లోని ఓ పాత పవర్‌హౌజ్‌లోని కూలింగ్‌ టవర్‌ను అధికారులు నేలకూల్చారు. కంట్రోల్డ్‌ బ్లాస్టింగ్‌ ద్వారా క్షణాల్లో టవర్‌ను నేలమట్టం చేశారు. టవర్ నేలమట్టం కావడంతోనే ఒక్కసారిగా దుమ్ము చెలరేగింది. ఆ ప్రాంతంలోని పక్షులు ఎక్కడివక్కడ ఎగిరిపోయాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv