• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నదులు ఇలానే ఏర్పడతాయా?

    వరదల సమయంలో నదులు ఉప్పొంగి ప్రవహించడాన్ని మనం గమనించి ఉంటాం. అయితే రోడ్డుపై నీరు నదిలా పారిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడవిలోంచి ఒక నీటిపాయ మైదాన ప్రాంతంలో పారుతూ వీడియోలో కనిపించింది. ఆ పాయ ముందుకు సాగుతూ ఓ చిన్న కాలువలా మారుతుంది. ఈ దృశ్యాలను IFS అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ పోస్ట్ చేశారు. ‘నదులు ఇలానే ఏర్పడతాయి. నదికి తల్లి అడవి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv