• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మా అమ్మను అరెస్ట్ చేయండి’

    తన చాక్లెట్లను అమ్మ దొంగలిస్తోందని.. ఆమెను అరెస్టు చేయాలని మూడేళ్ల బుడతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మ తనను చాక్లెట్లు తిననివ్వట్లేదని.. అడిగితే కొడుతుందని చెప్పాడు. ఈ మేరకు పోలీసులు బాలుడికి సర్దిచెప్పి ఇంటికి పంపించారు.తల్లిపై ఫిర్యాదు చేయడానికి ఆ బాలుడు తన తండ్రిని వెంట తీసుకెళ్లడం చర్చనీంయాంశం. సరదాగే ఇలా చేసి ఉంటుందని బుడతడి నాన్న మీడియాతో చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv