• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాస ఎంపీపై హత్యాయత్నం

    TG: దుబ్బాక భారాస అభ్య‌ర్థి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్న ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. ఓ పాస్టర్‌ కుటుంబాన్ని పరామర్శించి బయటకొచ్చిన ఎంపీకి షేక్ హ్యాండ్‌ ఇస్తానని వచ్చి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో ప్ర‌భాక‌ర్ రెడ్డికి తీవ్ర గాయాల‌య్యాయి. తీవ్ర ర‌క్త‌ప్ర‌సావంతో బాధ‌ప‌డుతున్న ఆయన్ను చికిత్స నిమిత్తం గ‌జ్వేల్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న దౌల్లాబాద్ మండ‌లం సూరంప‌ల్లిలో చోటు చేసుకుంది. మరోవైపు నిందితుడ్ని పట్టుకున్న భారాస కార్యకర్తలు అతడ్ని చితకబాదారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv