• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీజేపీని గెలిపిస్తే అయోధ్య దర్శనం ఉచితం: అమిత్ షా

  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామయ్య దర్శనానికి ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. గద్వాలలో సకల జనుల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంతో తమ పార్టీ గెలిపిస్తే రాష్ట్రానికి తొలి బీసీ సీఎంని చేసి తీరుతామని చెప్పారు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది. గద్వాలలో 300 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పి చేయలేదని చెప్పారు. రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదని అమిత్ షా పేర్కొన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv