• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అసెంబ్లీలో విజిల్స్ వేసిన బాలకృష్ణ

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సభలో వీడియోలు తీసినందుకు అచ్నెన్నాయుడు, బి అశోక్‌లను సభా సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబును విడుదల చేయాలని బాలకృష్ణ నిరసన తెలిపారు. సభలో విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. స్పీకర్ వారించినా విజిల్స్ ఆపలేదు.

    https://x.com/DailyCultureYT/status/1705076094767186193?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv