• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ వైడ్‌ బాల్‌పై బంగ్లాదేశ్ క్లారిటీ

    బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.. అయితే కోహ్లీ సంచరీని అడ్డుకునేందుకు బంగ్లా బౌలర్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ చేశాడని విమర్శలు ఎదురయ్యాయి. దీనిపై బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో స్పందించాడు. ‘వైడ్ బాల్ వేయాలని ప్రత్యేక వ్యూహం ఏమిలేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వైడ్లు వేయడం సహజం. కోహ్లీ విషయంలో కూడా అలా జరిగిపోయింది. ఎలాంటి ప్లాన్ చేయలేదు. వైడ్ బాల్ వేయాలనే ఉద్దేశం ఏ బౌలర్‌కు ఉండదు’ అని శాంటో క్లారిటీ ఇచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv