• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెలికాప్టర్ నడిపిన బీఆర్ఎస్ నేత

    బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెలికాప్టర్ నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రభాకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌లో ఆయన హెలికాప్టర్‌లో కో పైలెట్‌గా వ్యవహరించారు. పైలెట్‌గా తెలుగు వ్యక్తి గోపాల్ వ్యవహరించారు. న్యూయార్క్ నగరంపై కర్నె ప్రభాకర్ హెలికాప్టర్‌ను నడుపుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రభాకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv