• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆందోళనాకారుల ఇళ్లపై బుల్డోజర్ ప్రయోగం

    హరియాణాలో అల్లర్లకు కారణమైన వారి ఇళ్లపై ప్రభుత్వం బుల్డోజర్లను ప్రయోగించింది. ఈ క్రమంలో నూహ్ జల్లాలో అక్రమంగా నిర్మించిన 250 గుడిసెలను తొలగించింది. వారు అక్రమ వలసలు వచ్చి ఇక్కడ మకాం వేసి అల్లర్లకు పాల్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఆందోళనల్లో వీరు పాల్గొని రాళ్లదాడులు, దుకాణాల లూటీల్లో పాల్గొన్న సీసీటీవీ దృశ్వాలను పోలీసులు సేకరించారు. ఈ మేరకు దాడులు చేస్తున్న ఫోటోలను విడుదల చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv