• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆమె ఎవరో ఎవరైనా చెప్పగలరా?: RGV

    ట్విట్టర్‌లో రామ్‌ గోపాల్ వర్మ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఓ యువతి వీడియోను పోస్ట్ చేస్తూ ఈ అమ్మాయి ఎవరో ఎవరైనా నాకు చెప్పగలరా అని కామెంట్ చేశారు. 26 సెకన్ల నిడివి గల వీడియోలో ఆ యువతి హాట్ లుక్‌లో కనిపించింది. వింటేజ్ కెమెరాతో ప్రకృతి అందాలను ఫొటోలు తీస్తూ ఆకట్టుకుంది. నాభి, ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టెలా పొజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv