Vivo V29 5G Mobile Review: వివో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్.. దీని ఫీచర్లకు దాసోహం అవ్వాల్సిందే..!
భారత్‌లో మంచి క్రేజ్ ఉన్న మెుబైల్ తయారీ కంపెనీల్లో వివో (Vivo) ఒకటి. ఈ కంపెనీ రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తూ మొబైల్ ప్రియులను వివో తనవైపు తిప్పుకుంటోంది. కాగా, ఇటీవలే ‘వివో వీ29ఈ’ (Vivo V29e) స్మార్ట్‌ఫోన్‌ను ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఇవాళ దానికి అనుసంధానంగా మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నేటి నుంచి ‘వివో వీ29’ (Vivo V29) పేరుతో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు వచ్చింది. … Read more