POCO F5 5G,Xiaomi 13 Ultra,Oppo Reno 10…రాబోయే 3 నెలల్లో మార్కెట్లో సందడి చేసే ఫోన్లు ఇవే!
మొబైల్ కంపెనీలకు ఇండియా అతి పెద్ద మార్కెట్. అందుకే అన్ని వర్గాలను టార్గెట్ చేసుకుని నిత్యం ఏదో ఫోన్ రిలీజ్ చేస్తూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా భారత్ మార్కెట్‌ను టార్గెట్ చేసి తయారు చేస్తే… కొన్ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసి స్వల్ప మార్పులతో ఇండియాకు తీసుకొస్తారు. రాబోయే 3 నెలల్లో ఇలా మిడ్ రేంజ్ నుంచి ప్రీమియమ్ ఫోన్ల వరకూ చాలానే రాబోతున్నాయి. గూగుల్, షావోమీ, శాంసంగ్, రియల్‌మీ, వివో ఇలా అన్ని కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. POCO F5 5G, … Read more