• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చాందిని చౌక్ వంతెన పెల్చివేత

    పూనే-బెంగళూరు హైవేపై (NH-4) ఉన్న చాందిని చౌక్ బ్రిడ్జ్‌ను పూనే ట్రాఫిక్ పోలీసులు పెల్చేశారు. ఈ బ్రిడ్జి చాలా పూరాతనమైనది. రాకపోకలకు అనువుగా లేకపోవడంతో ఈరోజు పెల్చేశారు. సెప్టెంబర్ 13 నుంచి అధికారులు చాందిని చౌక్ వంతెనను కూల్చేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని అనుకూలించడంతో ఈరోజు బ్రిడ్జిని కుప్పకూల్చారు. ప్రస్తుతం ఈ బ్లాస్టింగ్‌కు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv