స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. మొదటి దఫాలో 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు చంద్రబాబుకు విధించింది. ఆతర్వాత దానిని అక్టోబర్ 5 వరకు పొడిగించింది. ఈరోజు మరోసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ జరగనుంది. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Ashika Ranganath: ‘నా సామిరంగ’ భామ గురించి ఈ విషయాలు తెలుసా?
నాగార్జున హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’ (Naa Sami Ranga). ఇందులో కథానాయికగా ‘ఆషికా రంగనాథ్’ (Ashika Ranganath) చేస్తున్నారు. వరలక్ష్మీ పాత్రలో ఆమె ...
Srihari V
Redmi 13R 5G: ఊహకందని ఫీచర్లతో రెడ్మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. ఓ లుక్కేయండి!
చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ తయారీ కంపెనీల్లో రెడ్మీ (Redmi) ఒకటి. ఈ కంపెనీ ఫోన్లకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తక్కువ ...
Srihari V
Infinix Smart 8 HD: ఇన్ఫీనిక్స్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!
ఇన్ఫీనిక్స్ కంపెనీ ఇవాళ (డిసెంబర్ 8, 2023) సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ’ (Infinix Smart 8 HD) ...
Srihari V
Extra Ordinary Man Review: కామెడీతో గిలిగింతలు పెట్టిన నితిన్.. మూవీ హిట్టా? ఫట్టా?
నటీనటులు: నితిన్, శ్రీలీల, డా. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, పవిత్ర నరేష్, హైపర్ ఆది ఇతరులు దర్శకుడు : ...
Srihari V
Honor 90 GT: కళ్లు చెదిరే ఫీచర్లతో రాబోతున్న సరికొత్త హానర్ మెుబైల్.. ప్రత్యేకతలు ఇవే!
ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ హానర్ (Honor) మరో సరికొత్త మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Honor 90 GT’ పేరుతో అడ్వాన్స్డ్ మెుబైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా ...
Srihari V
Hi Nanna Review: తండ్రిగా గుండెల్ని పిండేసిన నాని.. ‘హాయ్ నాన్న’ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతిహాసన్ తదితరులు రచన, దర్శకత్వం: శౌర్యువ్ సంగీతం: హషీమ్ ...
Srihari V
Geysers Under Rs.5000: చలికాలం చన్నీళ్ల స్నానంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ గీజర్లతో చెక్ పెట్టండి!
చలికాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఉదయం చలి తీవ్రతను తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇక ...
Srihari V
OnePlus 12 Mobile: మరో స్టన్నింగ్ మెుబైల్‌ను లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ధర, ఫీచర్లు ఇవే!
చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. స్వదేశంలో ఫ్లాగ్షిప్ ప్రీమియం 5జీ మెుబైల్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్ 12 (Oneplus ...
Srihari V
Chandrika Ravi: సిల్క్ స్మితగా చంద్రికా రవి.. ఆమె గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
అలనాటి నటి సిల్క్ స్మిత (Silk Smitha) జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నటి చంద్రికా రవి (Chandrika Ravi) ఈ చిత్రంలో సిల్క్ ...
Srihari V
This Week OTT Movies : ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
గత వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. డిసెంబర్ 4 నుంచి 10వ ...
Srihari V
Upcoming Electric Scooters: త్వరలో విడుదల కానున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు ఊపందుకుంది. పెట్రోల్ ధరల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వాహనదారులు విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ...
Srihari V
Urvashi Rautela: బోల్డ్ లుక్‌లో ఊర్వశి రౌటేలా.. సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్ముతున్న కుర్రాళ్లు
బాలీవుడ్ హాట్ డాల్ ఊర్వశి రౌటేలా.. తాజాగా తన హాట్ ఫొటో షూట్ ఫోటోలు షేర్ చేసింది. ఎద సౌష్టవం కనిపించేలా కిర్రెక్కించింది. బికినీలో దిగిన ఈ ...
Raju B
Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ...
Srihari V
Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్ ఉగ్రరూపం.. ‘యానిమల్’ ఎలా ఉందంటే?
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ ...
Srihari V
Noise ColorFit Pro 5: నాయిస్ నుంచి మరో అడ్వాన్స్డ్ స్మార్ట్‌వాచ్.. ధర, ఫీచర్లపై లుక్కేయండి!
నాయిస్ (Noise) కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌వాచ్‌లకు భారత్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. మీడియం రేంజ్ బడ్జెట్లో అడ్వాన్స్డ్ వాచ్‌లను రిలీజ్ చేస్తుందని నాయిస్‌కు పేరుంది. ఈ ...
Srihari V
Upcoming Bikes In December 2023: డిసెంబర్లో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ బైక్స్ ఇవే..!
భారత్‌లో ద్విచక్రవాహనాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఏటా లక్షల్లో బైక్‌లు సేల్ అవుతుంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ వాహన సంస్థలు ప్రతీ నెల ...