మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ చిత్రానికి సంబంధించి తదుపరి షెడ్యూల్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. సినిమాలోని ఓ పాటను చిత్రీకరించనున్నారు. 12 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ జరగనుంది. చరణ్, కియారాపై చిత్రీకరిస్తున్న ఈ పాటలో శంకర్ మార్క్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే సినిమా పాటలు అదిరిపోతాయని తమన్ చెప్పాడు.ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న రామ్ చరణ్…అక్కడ కూడా కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ[ వీడియో](url) చక్కర్లు కొడుతోంది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Weekend OTT Suggestions: వీకెండ్లో ఈ సూపర్ హిట్ కొత్త చిత్రాలు అస్సలు మిస్‌కాకండి!
ఈ వీకెండ్ ఎలా ఎంటర్టైన్ కావాలని ఆలోచిస్తున్నారా? ఓటీటీలో ఏ సినిమా చూడాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ఈ వారం ...
Srihari V
Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్ చేయాల్సిందే!
ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను ...
Srihari V
Hit 3 Movie: సైకో కిల్లర్‌గా రానా దగ్గుబాటి.. నానితో బిగ్ ఫైట్‌కి రెడీ!
టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోల్లో నాని (Nani), దగ్గుబాటి రానా (Daggubati Rana) ముందు వరుసలో ఉంటారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ వీరిద్దరికీ ...
Srihari V
Laila Movie : అమ్మాయి గెటప్‌లో విశ్వక్ సేన్.. హీరోయిన్స్‌ను తలదన్నేలా మేకోవర్!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen).. విభిన్న తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ప్రతీ సినిమాకు క్యారెక్టర్, కథ పరంగా వైవిధ్యం చూపిస్తూ వరుస విజయాలతో ...
Srihari V
Mokshagna Teja: మోక్షజ్ఞ ఆరంగేట్రం ఖరారు?.. లేటెస్ట్ పిక్స్ వైరల్!
నందమూరి కుటుంబం నుంచి మరో నట వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇప్పటికే ...
Srihari V
Shivaleeka Oberoi Hot: పులి చారల బికినీలో టెంప్ట్ చేస్తున్న శివలీకా ఒబెరాయ్..!
బాలీవుడ్ సొగసుల సుందరి శివలీకా ఒబెరాయ్ (Shivaleeka Oberoi).. సోషల్ మీడియాలో పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది. తాజాగా బికినిలో ఫొటోషూట్ నిర్వహించిన ఈ అమ్మడు.. పులిచారల జాకెట్‌తో ...
Srihari V
Kalki 2898 AD Top Dialogues: ‘కల్కి’ని సూపర్ సక్సెస్ చేసిన డైలాగ్స్ ఇవే..!
ప్రభాస్ (Prabhas).. ప్రస్తుతం ఈ పేరు యావత్ సినీ లోకాన్ని ఊర్రూతలూగిస్తోంది. థియేటర్లలో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ప్రభజనం కొనసాగుతున్న వేళ.. అందరూ ...
Srihari V
Kalki 2898 AD Weekend Collections: ‘కల్కి’ కలెక్షన్ల సునామి.. తొలి 4 రోజుల్లోనే 90% మేర బడ్జెట్ వసూల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. శుక్రవారం ...
Srihari V
New OTT Releases Telugu: ఈవారం ఓటీటీలో ఏకంగా 24 చిత్రాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్!
‘కల్కి 2898 ఏడీ’ ప్రభావం.. ఈ వారం కూడా కొత్త సినిమాల విడుదలపై పడింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ ...
Srihari V
Sonakshi Sinha: సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ టార్గెట్ చేసిన నెటిజన్లు.. అసలు నిజం ఇదే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal) అనే బాలీవుడ్ నటుడితో రెండేళ్లుగా ...
Srihari V
Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ‘ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. ...
Srihari V
Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ...
Srihari V
Rajanikanth vs Suriya: స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్.. బాక్సాఫీస్ బరిలో రజనీ – సూర్య చిత్రాలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్ ఫైట్ లాక్ అయ్యింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు ...