తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజా మేనిఫెస్టోలో
1) తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు ₹25వేల పింఛను, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
2) ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం,
3) రైతులకు ఏకకాలంలో ₹2లక్షల పంట రుణమాఫీ,
4) రైతులకు ₹3లక్షల వడ్డీ లేని రుణాలు, ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్,
5) వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా ₹2లక్షల ఉద్యోగాల భర్తీ,
6) ఆడపిల్లల పెళ్లికి ₹లక్షతో పాటు 10గ్రాముల బంగారం.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్