• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వివాదంలో చిక్కుకున్న దలైలామా

    [VIDEO](url): బౌద్ధ మత గురువు దలైలామా వివాదంలో చిక్కుకున్నారు. తన నాలుకను తాకాలంటూ ఓ బాలుడితో కోరినట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో దలైలామా ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తన దగ్గరికి వచ్చిన ఓ బాలుడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం తన నాలుకను బయటపెట్టి.. దీన్ని తాకుతావా అంటూ సైగ చేశారు. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఆయన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు.

    https://twitter.com/JoostBroekers/status/1644653380286001158?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv