• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆలయంలో మహిళల డ్యాన్స్ .. ఊడిన ఉద్యోగం

    ఆలయంలో ఇద్దరు మహిళలు డ్యాన్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఉన్న మహాకాళి ఆలయంలో జరిగింది. దేవాలయంలో పనిచేసే ఇద్దరు మహిళా సిబ్బంది బాలీవుడ్ పాటకు డ్యాన్స్ వేశారు. ఆసమయంలో గుడిలో భక్తుల రద్దీ అంతగా లేదు. ఈ [వీడియో](url)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. దీంతో వారిపై భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ విషయం దేవస్థాన అధికారులకు తెలియడంతో వారిని విధుల నుంచి తొలగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv