• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏక్తాకు జాబ్ ఆఫర్ చేసిన ట్రూ కాలర్

    నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యువతికి ట్రూ కాలర్ సీఈవో బాసటగా నిలిచారు. కెనడాలో ఉంటున్న ఏక్తాను ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అని ఓ యూట్యూబర్ ప్రశ్నించారు. దీంతో ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ ఏక్తా బదులివ్వడం దుమారం రేపింది. దేశాన్ని వదిలేయడం డ్రీమా అంటూ ట్రోల్ చేశారు. ఈ క్రమంలో విమర్శలు పట్టించుకోవద్దని సీఈవో ఏక్తాకు సూచించారు. చదువు పూర్తయ్యాక ట్రూ కాలర్‌‌లో చేరొచ్చని జాబ్‌ ఆఫర్‌ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv