దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. క్లిష్టపరిస్థితుల్లో ప్రశాంతంగా ఉంటూ తెలివైన నిర్ణయాలను తీసుకోవడంలో ధోనీ ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఈ లక్షణాలు తమ మార్కెటింగ్‌కు, కస్టమర్లకు మరింత కనెక్ట్ చేస్తుందని ఎస్బీఐ తెలిపింది. నైతికతకు పరిపూర్ణ రూపంగా ధోనితో భాగస్వామ్యం నిలుస్తుందని వెల్లడించింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Pushpa 2 songs lyrics Telugu: ఒక్క క్లిక్‌తో పుష్ప2లోని అన్ని సాంగ్స్ లిరిక్స్
“పుష్ప 2” క్రేజీ బజ్‌తో సినీప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి ...
Raju B
iQOO 13: ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ విడుదల, గేమింగ్ ప్రియులకు బంపర్ ఆఫర్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) తన తాజా ఫ్లాగ్షిప్ డివైస్ ఐకూ 13 (iQOO 13) ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐకూ 12 ...
Raju B
Shraddha Arya: పండంటి కవలలకు జన్మనిచ్చిన తెలుగు హీరోయిన్.. ఆమెను గుర్తుపట్టారా?
తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా ఆర్య (Shraddha Arya) పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేసి మరి తెలియజేసింది. నవంబర్ ...
Srihari V
Venkata Datta Sai: పీవీ సింధు చేసుకోబోయే వ్యక్తి ఎంత గొప్పోడో తెలుసా?
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu Wedding) త్వరలో వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్మెన్ వెంకటదత్త సాయి (Venkata Datta Sai)తో ...
Srihari V
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో ...
Srihari V
Allu Arjun: ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ అతి చేశాడా?
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). రష్మిక మందన్న కథానాయికగా ...
Srihari V
Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్ ఫాజిల్ అందుకే పక్కకు పెట్టాడా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో రూపొందిన మోస్ట్ వాంటెడ్ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ మూవీ మరో రెండ్రోజుల్లో ...
Srihari V
Upcoming Mobiles In December: ఈ నెలలో టాప్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఎంట్రీ లెవల్ నుంచి ఫ్లాగ్షిప్ వరకు అన్ని రకాల స్మార్ట్ఫోన్లకు విపరీతమైన ఆదరణ ఉంది. నవంబర్ నెలలో ఒప్పో ఫైండ్ ...
Raju B
Rashmika Mandanna: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత రష్మిక – విజయ్ దేవరకొండ పెళ్లి?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, ...
Srihari V
Shobhitha Shivanna: నటి శోభితా శివన్న సూసైడ్.. పోస్టుమార్టం రిపోర్ట్ ఇదే!
కన్నడ నటి శోభితా శివన్న (Shobhitha Shivanna) హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అనుమానస్పద ఆమె ఫ్యాన్‌కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలను అన్వేషించే ...
Srihari V
Vikrant Massey Net worth: సినిమా కెరీర్లో విక్రాంత్ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్లో ...
Srihari V
Pushpa 2: ‘పీలింగ్స్’ పాటపై ఘోరంగా ట్రోల్స్.. తప్పు ఎక్కడ జరిగిందంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ...
Srihari V
OTT Releases This Week Telugu: ఈ వారం పుష్ప గాడిదే హవా.. ఓటీటీలోకి ఎగ్జైటింగ్ ఫిల్మ్స్!
యావత్ దేశంలోని సినీ ప్రేమికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓ మోస్ట్ వాంటెడ్ చిత్రం ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో ఆ సినిమాను తట్టుకొని ...
Srihari V
Veena Rao: ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. ఆమె ఎవరంటే?
నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నట వారసుడిగా హీరో తారక రామారావు (జానకిరామ్ కుమారుడు, హరికృష్ణ మనవడు) ప్రధాన పాత్రలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో ఓ ...
Raju B
Bank Holidays in December 2024: డిసెంబర్లో ఏకంగా 17 రోజులు బ్యాంక్‌లు బంద్
రోజువారి ఆర్థిక లావాదేవీలకు బ్యాంక్‌లు అవసరం అనివార్యం. డిజిటల్ టెక్నాలజీ వచ్చినా, కొంతమంది కీలకమైన లావాదేవీలకు లేదా రుణాల కోసం బ్యాంకులకే వెళ్తారు. ఇలా తరచుగా బ్యాంకులకు ...
Raju B
OG Movie: ‘ఓజీ’లో ప్రభాస్? సాహోతో కనెక్షన్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన పెండింగ్ ప్రాజెక్ట్స్ హరి హర వీరమల్లు, ...
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..