• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మందు కొడుతున్న ధోనీ: వీడియో వైరల్

    భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనికి సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ధోని తన స్నేహితులతో కలసి మద్యం తాగుతుండడం విశేషం. ధోని కెరీర్ ఆరంభంలో ఈ వీడియో తీసినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోలో మద్యం తాగుతూ.. ఫోన్ మాట్లాడుతూ ధోని కనిపించాడు. తన స్నేహితులు కూడా వైన్ సేవిస్తున్నారు. ఓ చిన్న గదిలో కింద కూర్చుని సాదాసీదాగా మహీ ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగిందనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv