• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబర్‌ వైపు కావాలని బాల్ విసరలేదు: అమీర్

    పాకిస్థాన్‌ ప్రీమియర్ లీగ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం వైపు బాల్ [విసిరిన](url) సంఘటనపై పేసర్ మహ్మద్ అమీర్ స్పందించాడు. “ అది ఆట రసవత్తరంగా ఉన్నప్పుడు జరిగింది. వ్యక్తిగతంగా తీసుకోవటానికి ఏమి లేదు. బాబర్‌పై కావాలని చేసింది కాదు. మైదానంలో బౌలర్లు కాస్త దూకుడుగా ఉండాలి. అప్పుడే మంచి ఆటతీరు కనబర్చగలం. నేను ఆ మ్యాచ్‌లో ఒత్తిడిలో ఉన్నాను. అది ఈ లీగ్‌ ప్రత్యేకత. ఇది మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది” అన్నాడు. కరాచీ, పెషావర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అమీర్‌ ప్రవర్తనపై కాస్త విమర్శలు వచ్చాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv