• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీకి ఆ వంటకం అంటే అంత ఇష్టమా?

    టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీకి ఓ వంటకం అంటే తెగ ఇష్టమట. ఆ ఫుడ్‌ను ఢిల్లీలో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఓ ఫుడ్ ప్యాకెట్ చూసి కోహ్లీ మనసు పారేసుకున్నాడు. మ్యాచ్ మధ్యలో సిబ్బంది ఫుడ్ ప్యాకెట్ తీసుకువచ్చారు. ఆ ప్యాకెట్ వైపు చూస్తూ వావ్ అంటూ కోహ్లీ చప్పట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఇంతకు ఆ ఫుడ్ ఏమిటీ అని నెటిజన్లు తెగ వెతికేశారు. అది ‘చోలే బటూరే’ అని అనుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv