• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘రూ.50 వేలకు మించి బయటకు తేవద్దు’

  తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేశారు. చందానగర్‌లో 5.5 కిలోల బంగారం పట్టుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా బంగారం సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కూడా 50వేలకు మించి నగదు బయటికి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు. ఒకవేళ 50 వేలకు మించి నగదుతో పాటు బంగారు నగలు బయటకు తీసుకువస్తే వెంట సరైన పత్రాలు ఉండాలి అని సూచించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv