• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తిరుమలలో డ్రోన్ కలకలం

    తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న[ డ్రోన్ షాట్స్](url) ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టతనిచ్చారు. డ్రోన్ విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విజువల్స్ అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించామన్నారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ కూడా స్పందించింది. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని.. దానిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపామతి తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv