• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి: కేసీఆర్

  కోదాడలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ‘ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించాలి.. ఏం చేశారు, భవిష్యత్‌లో ఏం చేస్తారు అని ఆలోచించాలి. ఓటు మన చేతిలో బ్రహ్మాస్తం. పంట పొలాలు ఎండాలా, పండాలా అనేది ఓటు నిర్ణయిస్తుంది. తెలంగాణ రాక ముందు సాగర్‌ నీళ్ల కోసం రైతులు నా దగ్గరకు వచ్చారు. 24 గంటల్లో రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చాం.. నాగార్జున సాగర్‌ పేరు నందికొండ ప్రాజెక్టు.. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సింది.. గోల్‌మాల్‌ చేసి దిగువన ప్రాజెక్టు కట్టారు’ అని విమర్శించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv