• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • X-RAY కోసం వచ్చిన ఏనుగు

    [VIDEO:](url) జంతువులకు గాయాలు కావడం సహజమే. అయితే, అంతటితో ఆగకుండా తనకు తగిలిన గాయం తీవ్రతను తెలుసుకోవడానికి ఓ ఏనుగు ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ సెంటర్‌కి ఒడుపుగా నడుచుకుంటూ వచ్చింది. ఏ హడావుడీ చేయకుండా సిబ్బందికి పూర్తిగా సహకరించింది. X-RAYని పూర్తి చేయించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ ఘటనను మీరెప్పుడూ చూసి ఉండరు. సిబ్బందికి సహకరించిన అతి పెద్ద పేషంట్ ఇదే కావొచ్చు’ అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరూ ఈ వీడియోను చూసి.. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv