• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 18 సార్లు ఓడినా.. మళ్లీ నామినేషన్

    మూడు దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా అతను మాత్రం నిరుత్సాహ పడలేదు. ఎప్పటికైనా గెలుస్తామన్న నమ్మకంతో ఆయన మరోసారి పోటీకి సై అంటున్నాడు. ఆయనే మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ వాసి మరమానంద్ తోలాని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల తన నామినేషన్ సమర్పించారు. ఆయన గత 35 ఏళ్లుగా అసెంబ్లీ, మేయర్, లోక్‌సభ, ఇలా పలు ఎన్నికల్లో 18 పోటీ చేసి అన్ని సార్లు డిపాజిట్‌ కోల్పోయాడు. తాజాగా నవంబరు 17న జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన మరోసారి నామినేషన్ వేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv