• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వాతి లక్రాకు పుష్పాభిషేకంతో వీడ్కోలు

    TS: పోలీసు శాఖలో తెలంగాణ మహిళా భద్రతా విభాగానికి 4 ఏళ్లు విశేష సేవలు అందించిన ఐపీఎస్ అధికారిణి స్వాతి లక్రాకు ఘన సత్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగానికి అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన నేపథ్యంలో స్వాతి లక్రాకు అధికారులు పుష్పాభిషేకంతో వీడ్కోలు పలికారు. మహిళలు, యువతులను వేధించే ఆకతాయిలను ఆటపట్టించడంలో షీ టీమ్స్ విజయవంతమవడంలో స్వాతి కీలక పాత్ర పోషించారు. అనంతరం టీఎస్ఎస్సీ బెటాలియన్ అడిషనల్ డీజీపీగా స్వాతి లక్రా బాధ్యతలు చేపట్టారు. ఈమె స్థానంలో ఐపీఎస్ అధికారిణి షికా గోయెల్ వుమెన్ సేఫ్టీ వింగ్‌కి అధినేతగా నియమితులయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv