• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం; 20 మంది అక్కడికక్కడే..

    [వీడియో; ](url)సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. యాసిర్ ప్రావిన్స్‌లోని అక్వాబా షార్ వద్ద హజ్ యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ బస్సు వేగంగా వెళ్తూ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి బయటకు రాలేక 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 29 మంది గాయాల పాలయ్యారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv