• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గువాహతిలో వరద భీభత్సం

  అస్సాం రాజధాని గువాహతిలో వరద భీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడడంతో గువాహతిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రుక్మిణీగావ్, హాతీగావ్‌ ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు నిలిచింది. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు. వీడియో కోసం [వాచ్ ఆన్](url) బటన్‌పై నొక్కండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv