• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీగా తగ్గిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.450 తగ్గి రూ.55,800కి పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.490 తగ్గి రూ.60,870కి చేరింది. అటు కేజీ వెండి ధర రూ.1000 తగ్గింది. దీంతో కిలో వెండి రేటు రూ.76,500కు పడిపోయింది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv