- సొంత వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు విహారయాత్రలకు వెళ్లాలనుకునేవారికి ఆయా రాష్ట్రాల ఛార్జీలు, సెస్సుల మోత భరించాల్సి ఉంటుంది. అయితే ఇకపై దీని నుంచి విముక్తి లభించనుంది. 10 సీట్లలోపు అన్ని వాహనాలకు ఆలిండియా పర్మిట్ ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ కేంద్రం ముసాయిదా విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 10 రోజుల్లో పర్మిషన్ వస్తుంది. పర్మిట్ ఫీజులు
**వాహనం ** ** వార్షిక ఫీజు** **త్రైమాసిక ఫీజు** - 5గురి లోపు రూ.20000 రూ.6000
- 510 మంది రూ.30000 రూ.9000
- 1020 మంది రూ.80000 రూ.24000
- 20 మందికి మించి రూ.300000 రూ.100000

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్