• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హనుమ విహారి రివర్స్ స్లాప్‌

    రంజీ ట్రోఫీలో గాయం తగిలినా జట్టుకోసం ఒంటి చేత్తో బ్యాటింగ్‌కు దిగిన హనుమ విహారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి పోరాట పటిమ గురించి చాలామందే ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో విహారి ఆడిన ఓ షాట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాయం తగిలిన చేతికి బాల్‌ తగలకుండా సింగిల్‌ హ్యాండ్‌తో రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. దీనికి దినేశ్ కార్తీక్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. అతడి రివర్స్ స్వీప్‌ కాదు రివర్స్‌ స్లాప్‌ అని పేరు పెట్టాడు.

    thepraneetc23
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv