సినిమాల్లో చూసినట్టే ఓ వ్యక్తి రియల్ లైఫ్లో చిరుతతో పోరాడి దానిని బంధించాడు. దాన్ని కాళ్లను తాళ్లతో కట్టి బైక్పై తీసుకు వెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు. ఆ ఘటన కర్ణాటకలో జరిగింది. హసన్ జిల్లా బాగివలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ బైక్పై పొలానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో చిరుతపులి అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది. తప్పించుకునే మార్గం లేక అతడు ఎదురుదాడికి దిగాడు. తన బలాన్ని ప్రయోగించి ఆ చిరుతను బంధించాడు. బైక్పై తాళ్లతో కట్టి తీసుకువెళ్లి ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/07/15175912/image-1096.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!