• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేమించలేదని చంపబోయాడు

    ప్రేమించలేదని కక్ష్య గట్టి యువతిని చంపేందుకు ప‌ట్ట‌ప‌గ‌లే న‌డిరోడ్డుపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన పూణేలో జరిగింది. లక్ష్మణ్ జాదవ్‌ గత కొంత కాలంగా ప్రీతిని ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు అతడి తండ్రికి కూడా ఫిర్యాదు చేశారు, అయినప్పటికీ అతను వేధించడం ఆపలేదు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఓ రోజు ప్రీతిని చంపేందుకు కొడవలితో నడిరోడ్డుపై వెంబడించి నరకబోయాడు. ఆమె ఎలాగో స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి బటయపడింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv