గుజరాత్లో నవరాత్రి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గర్భా పెర్ఫామ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో పది మంది గుండెపోటుకు గురై మరణించారు. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్యవయసు వారు ఉన్నారు. బరోడాలోని దభోయ్‌కు చెందిన 13 ఏండ్ల బాలుడు కూడా గర్భా వేడుకలో గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యలతో 108 సర్వీసులకు 521 కాల్స్ రాగా, శ్వాస సంబంధిత సమస్యలతో 609 కాల్స్ రావడం గమనార్హం.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Telugu Top Item Songs Lyrics List: టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన ఐటెం సాంగ్స్.. వింటే పక్కాగా డ్యాన్స్ చేయాల్సిందే!
టాలీవుడ్లో ఐటెం సాంగ్స్ కోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు తమ కమర్షియల్ చిత్రంలో ప్రత్యేకమైన గీతాలు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. టాలీవుడ్లో ...
Srihari V
Ayyappa Telugu Songs Lyrics: మిమ్మల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తే అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్!
ప్రతి ఏడాది కార్తీక మాసం వచ్చే సరికి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ మాలలు ధరించి 41 రోజుల దీక్ష ప్రారంభిస్తారు. ఈ సమయంలో ...
Raju B
Pushpa 2 : మళ్లీ గెలుక్కునేందుకు సిద్ధమైన బన్నీ ఫ్యాన్స్.. అవసరమా?
అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్మీ (Allu Army), మెగా ...
Srihari V
Unstoppable: బాలయ్య షోలో రియల్ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!
నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో రికార్డు వ్యూస్‌తో ...
Srihari V
Zainab Ravdjee: అఖిల్ కాబోయే భార్య గురించి ఈ టాప్ 10 సీక్రెట్స్ తెలుసా?
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం (నవంబర్ 26) జైనాబ్ రవద్జీ (Zainab Ravdjee)తో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీంతో ...
Srihari V
Pushpa 2: దద్దరిల్లిన కొచ్చి ఎయిర్పోర్ట్.. బన్నీకి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా మరో వారం రోజుల్లోనే రిలీజ్ కానుంది. ...
Srihari V
The Paradise: మెున్న ప్రభాస్.. నేడు నాని.. మోహన్ బాబుని తట్టుకోగలడా?
‘దసరా’ (Dasara)తో నటుడు నాని తొలిసారి రూ.100 కోట్ల క్లబ్లో చేరాడు. ఆ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తనకుంటూ ప్రత్యేక గురింపు ...
Srihari V
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!
నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood). యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ...
Srihari V
A.R. Rehman: ఏ.ఆర్. రెహమాన్‌తో ఎఫైర్ ఉందంటూ రూమర్లు.. అసిస్టెంట్ రియాక్షన్ ఇదే!
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ (A.R Rahman) దంపతులు ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెహమాన్ భార్య సైరా బాను (Saira Bhanu) తరపు ...
Srihari V
Akkineni Akhil Engagement: సైలెంట్‌గా అఖిల్ నిశ్చితార్థం.. నాగార్జునకు కోడలిగా మరో నటి!
అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా ప్రకటించారు. ...
Srihari V
Samantha: నన్ను ‘సెకండ్ హ్యాండ్, యూజ్డ్’ అంటున్నారు!
ఒకప్పుడు టాలీవుడ్ క్యూట్ కపుల్ అనగానే ముందుగా నాగ చైతన్య – సమంత జోడీనే గుర్తుకు వచ్చేది. రీల్ స్క్రీన్‌తోపాటు నిజ జీవితంలోనూ అప్పట్లో ఈ జంట ...
Srihari V
Pushpa 2: యష్ స్పీచ్‌ను సైతం కాపీ కొట్టిన బన్నీ.. సేమ్ టూ సేమ్! వీడియో వైరల్!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు ...
Srihari V
Director Sukumar: ‘పుష్ప 2’ తర్వాత మూవీస్‌కు గుడ్ బై చెప్పనున్న సుకుమార్? ఆందోళనలో ఫ్యాన్స్!
టాలీవుడ్‌కు చెందిన మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) ఒకరు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ (2021) యావత్ దేశాన్ని ఊర్రూతలూగించింది. ఇప్పుడు ‘పుష్ప ...
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!