• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైలులో హైటెక్ బిచ్చగాడు

    ట్రెండ్‌కు తగ్గట్టుగానే బిచ్చగాళ్లు కూడా క్యూఆర్ కోడ్ స్కానర్లను వినియోగిస్తున్నారు. వాటి ద్వారా డిజిటల్‌ చెల్లింపు చేయాలని అడుక్కుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇందులో ఓ బిచ్చగాడు రైలులో పాట పాడుతూ క్యూఆర్‌ కోడ్‌తో అడుక్కోవడం కనిపించింది. దృశ్యాలను చేసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు. నయా బిచ్చగాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. .

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv